India vs Australia XI 2018 : Virat Kohli Bowls During India's Tour Game At The SCG | Oneindia Telugu

2018-11-30 706

On a day of toil against a Cricket Australia XI at the Sydney Cricket Ground, India captain Virat Kohli brought himself on to bowl in search of wickets as the seventh-wicket pair of Harry Neilsen and teenaged allrounder Aaron Hardie put on 118 in 35.3 overs.
#ViratKohli
#IndiavsAustraliaXI2018
#AaronHardie
#HarryNeilsen
#SCG
#Sydney

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వయంగా రెండు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ మాత్రం తీయలేకపోయాడు. నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజైన శుక్రవారం 24/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 65.3 ఓవర్లు ముగిసే సమయానికి 234/6తో నిలిచింది.

Free Traffic Exchange